మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ నెల 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా పై విష్ణు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు కన్నప్పకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాన్నీ రివీల్ చేయనున్నట్లు ఇప్పటికే అటు విష్ణు.. ఇటు మోహన్ బాబు.. ఇద్దరు ప్రమోషన్స్ లో ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా పై ఆడియన్స్‌లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్‌కు […]
Tag: filmy updates
చిరు – నాగ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా..?
స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలకు ఎలాంటి క్రేజ్.. పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డ్యాన్సులతో అదరగొడుతూ.. యావత్ సినీ ఇండస్ట్రీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాలకు ఎలాగైనా బ్లాక్ బస్టర్లు కొట్టాలని కష్టపడుతున్నాడు చిరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కామెడీ ఎంటర్టైనర్‌లో నటిస్తూ.. ఫుల్ జోష్లో సందడి చేస్తున్నాడు. ఇక.. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా ఎంట్రీ […]
డిప్యూటీ సీఎంకు కట్టప్ప స్ట్రాంగ్ కౌంటర్.. తమిళనాట మీ ఆటలు సాగవంటూ వార్నింగ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ నెటింట విమర్శలకు దారి తీసాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ నటుడు సత్యరాజ్.. రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోమని.. ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కు సత్యరాజ్ స్ట్రాంగ్ […]
ఆ హీరో కోసం శ్రీకాంత్ ను తొక్కేయాలని ప్లాన్.. డైరెక్టర్ కు రెండు కోట్లు ఛాన్స్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టేటస్ నిలబెట్టుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. అక్కడ జరిగే రాజకీయాలను, కుట్రలను దాటుకొని నీళ్లదొక్కుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు వెళ్లకుండా తమ సత్తా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అడుగడుగున వెనక్కి లాగే వాళ్ళు.. తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా ఉండనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. […]
జపనీస్ వీడియో గేమ్‌లో జక్కన్న.. సరికొత్త రికార్డ్..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న జక్కన్న.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలోనే కేవలం పాన్ ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా జక్కన, మహేష్ కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి29 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో అసలు ఎవరు గెస్ చేయని ఒక క్రేజీ […]
ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టులో ఆ స్టార్ హీరో.. మాస్ జాతరకు మైండ్ బ్లాక్..!
పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్.. ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాడు. కన్నడ యాక్టర్ యష్ హీరోగా.. కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]
” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది […]
” కన్నప్ప ” సెన్సార్ కంప్లీట్.. రన్ టైం డీటెయిల్స్ ఇవే..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈనెల 27న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌లో పలకరించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై విష్ణు ఆశలన్ని పెట్టుకున్నడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కట్స్, ఐటం సా్గ్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ రెబల్ స్టార్ ప్రభాస్. […]
రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఓటీటీలో కుబేర.. ఎక్కడ చూడొచ్చంటే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ ర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కుబేర.. త్వరలోనే రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు […]