” మిరాయ్ ” సెన్సేషన్.. 4 డేస్ కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ మూవీ మిరాయ్‌. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ సక్సెస్ తర్వాత రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే.. ఆడియన్స్‌లో భారీ లెవెల్ హైప్‌ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. కేవలం.. మౌత్ టాక్‌తోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా.. సినిమాకు క్యూ కట్టేలా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు మేకర్స్. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమ‌నేని […]

డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ గేమ్ స్టార్ట్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్నో ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు సరికదా.. ఏ సినిమాకు సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ తెరకెక్కనుందని గతంలో వార్తలు వినిపించిన త‌ర్వాత ఎలాంటి […]

నా భర్త చనిపోయిన వారానికే నాకు పెళ్లి చేశారు.. ఆ టైంలో నేను పోవాల్సింది..!

టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా అందం, అమాయ‌కత్వం కలబోసిన అద్భుతమైన రూపం బాల న‌టుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఎలేసింది. ఇప్పటికి ప‌లు సీనియర్ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా మెరుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఇక హీరోయిన్ సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయింది. సౌందర్య, నేను మొదటి నుంచి […]

సమంత పోస్ట్ పై రియాక్ట్ అయిన నాగ చైతన్య.. మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, అక్కినేని హీరో నాగచైతన్యల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు అందరికీ తెరిచిన పుస్తకమే. ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ నెయిర్‌గా నిలిచిన సమంత, నాగచైతన్య.. విభేదాలతో విడిపోతారని అసలు ఎవరు ఊహించలేదు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇక విడాకుల తర్వాత ప్రజెంట్ ఎవరి లైఫ్‌ వాళ్లు లీడ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట అభిమానులు కూడా.. రెండు […]

హిందీలో మిరాయ్ సెన్సేషన్.. బడా హీరోల లిస్టులో తేజ సజ్జా

టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో నుంచి పాన్ ఇండియ‌న్ సక్సెస్ అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు ఆ రేంజ్‌లో చాలా తక్కువ మంది మాత్రమే నిలిచారు. వారిలో ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ లాంటి టాప్ స్టార్స్ మాత్రమే హిందీ బెల్ట్ లో సత్తా చాటుకుని బ్లాక్ బ‌స్టర్ లెవెల్ వ‌సూళ్ల‌ను కొల్లగొట్టారు. కానీ.. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి యంగ్‌ హీరో.. తేజ స‌జ్జా కూడా చేరిపోయడన‌టంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇదే న్యూస్ […]

మిరాయ్ బ్లాక్ బస్టర్‌తో తేజ సజ్జకు కొత్త టెన్షన్.. బిగ్ లాస్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌ సెన్సేషనల్ రిజ‌ల్ట్‌ను అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రితిక నాయక్‌ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కార్తీక్ ఘట్టమ‌నేని దర్శకుడుగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌లో మంచి మౌత్ టాక్ ని దక్కించుకుంది. తేజ సజ్జ‌ నటన, పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు నేటిజన్స్. ఓ పక్కన పొగడ్తలు వస్తున్నప్పుడు.. […]

ఓజీ: ప‌వ‌న్ ఈ దాగుడుమూత‌లు ఎప్పుడు ఆపుతారు..?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ఈ ఏడాది మొత్తంలోనే హై బ‌జ్‌తో వస్తున్న సినిమా కావడం విశేషం. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, థీం మ్యూజిక్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కంటెంట్‌ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు టీం. అయితే.. ప్రారంభంలో సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌ రేంజ్‌లో కిక్ […]

మిరాయ్ లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.. బ్యాగ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్..!

సూపర్ స్టార్ తేజ స‌జ్జ నటించిన లెటెస్ట్ మూవీ మిరాయ్‌. రితికా నాయ‌క్‌ హీరోయిన్ గా.. మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీయా, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల‌లో మెరిశారు. సెప్టెంబర్ 12, 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. ఇక తేజ సజ్జ మునుపటి బ్లాక్ బాస్టర్ హిట్ హనుమాన్ ను మించిపోయి ఈ సినిమా సక్సెస్ కొడుతుందంటూ ఇప్పటికే ఆడియన్స్‌ […]

ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. 7 సార్లు అబార్షన్ కూడా.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..!

ఇండస్ట్రీ లైఫ్ అంటేనే లగ్జరీ లైఫ్. ఇక్కడ సక్సెస్ సాధించిన సెలబ్రిటీస్ అంతా పూలపాన్పు పై పవళిస్తారని.. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారని అంతా అనుకుంటారు. కానీ.. సినీ ఇండస్ట్రీలోనూ ఎన్నో తెలియని కోణాలు.. ఎన్నో క‌న్నీటి గాథ‌లు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ స్టోరీ కూడా ఒకటి. ఆమె మరెవరో కాదు విజయలక్ష్మి. ఒకప్పుడు ఫేమస్ యాక్టర్ గా తన అఅందం అబిన‌యంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్ హీరోయిన్‌ అయినా.. తెలుగు […]