ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు.. అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ కు కొత్త జోష్ ని ఇస్తున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్- టాలీవుడ్ -కోలీవుడ్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని బ్యాక్ టు బ్యాక్ అభిమానులకి తీపి కబురు అందిస్తున్నారు . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ హీరోగా ఫేమస్ అయిన నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన […]