అక్కినేని కుటుంబంలో ఒకేసారి 3 పెళ్లిళ్లు.. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా మూల స్తంభాలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను ఎప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు చెప్తూనే ఉంటారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన తర్వాత నటవారసులుగా నాగచైతన్య, అఖిల్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగ్. ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసులుగా సుమంత్, అలాగే […]