ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ మిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల […]