ఫాహద్ ఫాజిల్ పోస్టర్ పై.. విమర్శకుల పాలవుతున్న సుకుమార్ ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.ఇక ఈ సినిమాలో వివిధ క్యారెక్టర్ లో నటిస్తున్నారు యాంకర్ అనసూయ, విలన్ గా ఫహాద్ ఫాజిల్,కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా పార్ట్-1 విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చూస్తున్నరు.అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా […]