టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో ప్రతి సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక వచ్చే ఏడాది మార్చ్‌లో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు టీం. ఇక.. ఈ సినిమాలో […]
Tag: exciting news
రితేష్ కంటే ముందే ఆ హీరోతో జెనీలియా మ్యారేజ్.. టాప్ సెక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్..!
స్టార్ హీరోయిన్ జెనీలియాకు సౌత్ఆడియన్స్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో పలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మక్కాం మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ నటుడు, మాజీ సీఎం మనవడు అయినా రితేష్ దేశ్ ముఖ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక రితేష్ అప్పటికే బాలీవుడ్ లో మంచి క్రేజీ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జెనీలియాతో కలిసి సినిమాలో నటిస్తున్న టైంలో.. వీరిద్దరి […]
హీరోయిన్, సాంగ్స్ లేకుండా చిరు మూవీనా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. చివరిగా వచ్చిన భోళా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. మెగా అభిమానులంతా విశ్వంభర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట […]
రాజాసాబ్.. రన్ టైం, పార్ట్ 2 పై మారుతి ఇంట్రెస్టింగ్ క్లారిటీ..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ […]
పెద్ది.. చరణ్ కోసం బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ సీన్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. బ్యాట్ ఝులిపించి సిగ్నేచర్ స్టెప్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇదే షార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ గ్లింప్స్‌లోని కొన్ని సీన్స్ సినిమాపై ప్రత్యేకమైన హైప్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంచనాలను మించిపోయేలా సినిమాను రూపొందిస్తున్నాడట బుచ్చిబాబు […]
ది రాజాసాబ్ : ప్రభాసే ఇద్దరు హీరోయిన్లు కావాలన్నారు.. మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొద్ది గంటల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. మాస్ బ్యాంగ్ అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌ని ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి మరి టీం రిలీజ్ చేశారు. దేశ నలుమూలాల నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఈ ఈవెంట్లో సందడి చేశారు. దీని కోసం.. […]
ఆ ఒక్క రీజన్ తో ఏకంగా 25 సినిమాలకు నో చెప్పిన వెంకీ మామ.. రిజల్ట్ ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యార్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన వెంకీ మామ.. ఇప్పటికి ఆడియన్స్‌లో అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ముందు వరకు వెంకీ మామ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ట్రోల్స్ చేసిన అందరికీ.. ఈ సినిమా సక్సెస్ […]
ఇండియన్ వైడ్ గా ” కుబేర ” ట్రైలర్ హవా.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కుబేర. జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. నాగార్జున ఈ మూవీలో కీలకపాత్ర మెరవనున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక తాజాగా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]
ది రాజాసాబ్.. మాస్ బ్యాంగ్ చూపించిన మారుతి.. టీజర్ లో అదొక్కటే మైనస్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్‌తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్‌లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. […]