టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందే భారీ అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గ్రాండ్ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా.. మెల్ల మెల్లగా డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌తో పాటు.. ఆడియన్స్‌లోను నిరాశ ఎదురయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు […]
Tag: entertaining news
వార్ 2 ట్రైలర్‌కు మరీ ఇలాంటి రెస్పాన్సా.. టాప్ 10లో కూడా లేదుగా..!
ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుందన్నా.. ఆడియన్స్ అందరి చూపు ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ ఏంటో ట్రైలర్‌తో అవగాహన వస్తుందని అభిప్రాయం. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ట్రైలర్‌ను అస్త్రంగా వాడి ఆ సినిమాపై హైప్ పెంచేందుకు కష్టపడుతూ ఉంటారు. ట్రైలర్ కటింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా ట్రైలర్ కట్స్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. […]
పవన్ తో గొడవ పై క్రిష్ రియాక్షన్.. ఫ్యూచర్లో దానికి రెడీ అంటూ..!
పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి మంచి ఆదరణ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు మొదట కృష్ జాగర్గమూడి దర్శకుడుగా వ్యవహరించగా తర్వాత ఆయన స్థానంలోకి జ్యోతి కృష్ణ వచ్చి మిగతా కథను పూర్తి చేస్తాడు. సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో గతంలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా క్రిష్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వీటిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. […]
మతాలను అవమానించడం ఫ్యాషన్.. రేణుదేశాయ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించో..!
ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఆమె ఏది మాట్లాడినా ఖచ్చితంగా అభిమానులు దాన్ని పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇతర మతాలను అవమానించడం.. ఇటీవల కాలంలో ఫ్యాషన్ అయిపోయింది అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ […]
అప్పుడు నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు.. మరి ఆ హీరో కాదా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!
లోకనాయకుడు కమలహాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకుంది. కేవలం నటనతోనే కాదు.. డ్యాన్స్, సింగింగ్ ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. త్వరలో […]
వార్ 2 లో అలియా.. అమ్మడి పోస్ట్ మీనింగ్ అదేనా..!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీలలో వార్ 2 ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. కియార అద్వానీ హీరోయిన్గా మెరవనుంది. అయితే.. ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ ఆలియా కూడా నటించనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఆల్ఫాలో నటిస్తున్న ఆలియా భట్.. ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించనుందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్నా.. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే.. […]
వీరమల్లు రెండు రోజుల కలెక్షన్.. లెక్కలు 100 కోట్లకు చేరువులో పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ సెంటర్ గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది. ఇక ఈ మూవీ ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఇక పవన్ రెమ్యునరేషన్ మినహాయించి ఏకంగా రూ.230 కోట్లు […]
మరో జాక్‌పాట్ కొట్టిన శ్రీ లీల.. బాలీవుడ్ బడా హీరో మూవీలో ఛాన్స్..!
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం.. ఎలాంటి పాపులారిటీ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నటించినా చాలా సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్లో సైతం వరస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే కార్తీక్‌ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి […]
తారక్ – నీల్ టైటిల్ అదే..కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్..!
పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్‌లతో ఓల్డ్ వైడ్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నీల్.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని రూపొందిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా మరువనుంది. టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రవి భసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా […]