ఫుల్ బిజీగా మాన్ ఆఫ్ మాసెస్.. తారక్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

మాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రకరకాల విషయాల్లో ట్రెండ్ గా మారుతున్నాడు తారక్. నటిస్తున్నది రెండు సినిమాలే అయినా.. విపరీతంగా నెటింట‌ హల్చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ విషయంలో సౌత్ వాళ్ళ ఫోకస్ ఓ రకంగా ఉంటే.. నార్త్ ఆడియన్స్ లో మరో రకంగా ఆయనపై అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోనే పాన్ ఇండియా లెవెల్లో తారక్ పేరు మారు మోగిపోతుంది. వార్ […]

పవన్ వస్తే వేరే సినిమాలన్నీ తప్పుకోవాలా.. ఫైర్ అయిన బాలయ్య..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగాహరిహర వీరమల్లు షూట్‌ పూర్తి చేసి.. సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. జులై 12న ఈ సినిమా రిలీజ్కావ‌ల్సింది. అయితే.. తాజాగా సినిమా వాయిదా పడి జూన్ నెలలోక మరో మంచి రోజున రిలీజ్‌కు టీం ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవంతో తెలియదు కానీ.. అభిమానుల్లో మాత్రమే సినిమాపై భారీ హైప్ నెల‌కొంది. ఇక పవన్ ఈ షూట్ […]

పవన్ సినిమాకు బయ్యర్లే దొరకట్లేదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తిచేసుకుని.. జూన్ 12న రిలీజ్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సినిమా విఎఫ్ఎక్స్‌ కాకపోవడంతో.. మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రారంభించి ఐదేళ్లు అవుతున్న క్రమంలో.. నిర్మాతకు […]

అప్పుడు నా వల్లే తారక్ ఎక్కి ఎక్కి ఏడ్చాడు.. మంచు మనోజ్

సాధారణంగా.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్యన సినిమాలపరంగా గట్టి పోటీనే ఉన్నా.. పర్సనల్గా మాత్రం వారి మధ్యన స్ట్రాంగ్ స్నేహబంధాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ.. కష్టసుఖాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచి రెగ్యులర్గా కలిసి పార్టీలు చేసుకునే సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇండస్ట్రీలో అలా మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోలలో […]

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. కానీ ప్రైమ్ కరుణిస్తేనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని.. అడ్డంకులన్నీ దాటుకొని జూన్ 12న రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో వారం రోజుల‌య‌లో పవర్ స్టార్ సినిమాతో.. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఈ క్రమంలోనే.. జూన్ 3న సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కరెక్ట్‌గా […]

అతనితో నటించడమే నేను లైఫ్లో చేసిన బిగ్ మిస్టేక్.. మీనాక్షి చౌదరి సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో కచ్చితంగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు మొదట వినిపిస్తుంది. మిస్ ఇండియాగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభంలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుస ఫ్లాపుల‌తో ఫేడౌట్ అవుతుంద‌ని అంతా భావించారు. ఇలాంటి నేపథ్యంలో హిట్‌తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది మీనాక్షి. తర్వాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే […]

ఇకపై సమంత టాలీవుడ్లో కనిపించే ఛాన్సే లేదా..!

స్టార్ హీరోయిన్‌ సమంత.. సౌత్‌లో నెం 1గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలోనే పలు వెబ్ సిరీస్ నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. అయితే మెల్లమెల్లగా సమంత టాలీవుడ్ ను వదిలించుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో మెరిసింది. తర్వాత మళ్లీ మరో సినిమాలో చేసింది […]

2 వేల మందితో తారక్ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్.. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్నారు టీం. ఏ చిన్న అప్డేట్ సినిమా నుంచి రిలీజ్ అయినా.. క్షణాల్లో అది తెగ ట్రెండ్ అవుతుంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో భారీ లెవెల్‌లో జరగనుంది. ఓ […]

గోల్డెన్ శారీలో సమంత గ్లామర్ హొయలు.. చీర కాస్ట్ తెలిస్తే కళ్ళుజిగేల్..!

స్టార్ బ్యూటీ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ స్టార్ హీరోయిన్‌గాను మంచి సక్సెస్ అందుకుంది. కేవలం సౌత్ లోనే కాదు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పలు వెబ్ సిరీస్‌లలో రాణిస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. న‌టిగానే కాదు.. […]