విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమా గా మిగిలిపోయింది. ఆ సినిమా విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ సినిమా తాలూకు మరకలు విజయ్ దేవరకొండ ను వదిలిపెట్టడం లేదు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌లగా ఉన్న పూరి జగన్నాథ్- చార్మి లను కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా హీరో […]