ఎన్టీఆర్-మహేష్ బాబు కలిసి వచ్చేది ఆ రోజే..?

వెండితెర అయినా బుల్లితెర అయినా స్టార్ హీరో కనిపిస్తేచాలు తమ అభిమానులు ఎంత గోల చేస్తారు మనకు తెలిసిన విషయమే.అయితే ఇప్పుడు ఇదే జరగబోతోంది. టాలీవుడ్లోని ఇద్దరు స్టార్ హీరోలు కలిసి త్వరలో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి త్వరలో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేయబోతున్నారు అనే విషయం బాగా ఇప్పుడు ప్రచారమవుతోంది. ఇక వీరిద్దరిని చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఉన్నారు. ఎన్టీఆర్ పోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో […]