” ఓజీ “ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ క్రేజీ రికార్డ్స్ వెయిటింగ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సాధారణంగా పవన్ సినిమాకు సంబంధించిన ఏ సినిమా కలక్షన్ విషయంలోనూ అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చిందే లేదు. కానీ.. ఓజీ విషయంలో మాత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్ లెక్కలను మేకర్స్ అఫీషియల్ […]

పవన్ ‘ OG ‘ కోసం ఫ్యాన్స్ గా మారిపోయిన సెలబ్రిటీస్ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ వస్తే.. స్టార్ ఇమేజ్, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ కామ‌న్‌గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కొందరికి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించడమే కాదు.. సాధారణ ప్రేక్షకులతో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను కూడా తమ ఫ్యాన్స్ గా మార్చేసుకునే సత్తా చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. సగటు ఫ్యాన్స్ లాగే.. సెలబ్రిటీలను ఎగ్జిట్ చేసే హీరోల్లో […]

‘ OG ‘.. కేవలం 2 రోజుల్లో ఆ షూట్ కంప్లీట్ చేశారా

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా ఓజీ. ముంబై బ్యాక్‌ డ్రాప్‌తో.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కేవలం పవన్ అభిమానులు కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ టీమ్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నిన్న టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా.. సుజిత్‌ అటెండ్ అయి.. […]

పవన్ ‘ OG ‘ తర్వాత సుజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరోతోనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ.. ఎట్టకేలకు నిన్న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా కోసం ఆడియన్స్‌ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫస్ట్ డే సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు.. సుజిత్ దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుజిత్ పేరు సైతం మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా సుజిత్ గురించి […]

‘ OG ‘ ఓటీటీ డీల్ లాక్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

ప్రెసెంట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఓజీ హవా కొనసాగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రూపొందిన ఓజీ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ప‌వ‌న్‌ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా […]

‘ OG ‘ లో చరణ్ ను ఎవరైనా గమనించారా.. పార్ట్ 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. నిన్న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో మొదటి రోజు థియేటర్ లన్ని కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అడియ‌న్స్ అంతా.. సినిమాలో మరోసారి వింటేజ్ పవన్‌ను చూస్తున్నామని.. ఈ సినిమాతో పవన్ స్ట్రాంగ్ కం బ్యాక్ కాయమంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సినిమాలో […]

OG.. పవర్ స్టార్‌తో జాక్పాట్ ఛాన్స్ మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.. నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయ్యింది. సుజిత్ డైరెక్షన్‌లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా రూపొందిన ఈ సినిమాలో.. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా మెరిసింది. ప్రకాష్ రాజ్‌, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ఆడియన్సే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ […]

బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ లిస్టులో OG.. పుష్ప 2 బ్రేక్ RRR కి దగ్గరగా.. ఫస్ట్ డే రూ.150 కోట్లు పక్కానా..!

పవన్ కళ్యాణ్ ఓజీ.. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఓపెన్‌ బుకింగ్స్‌తో దుమ్మురేనుతున్న ఈ సినిమా మరోసారి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. లేటెస్ట్ ఒజీ లెక్కలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో పవన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో.. ఓజీ మ్యానియా ఎంతలా వ్యాపించిందో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక సినిమా మొదటి రోజు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా.. వ‌ర‌ల్డ్ […]

బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.. OG కు టాలీవుడ్ సెలబ్రిటీల రివ్యూస్ ఇవే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సజిత్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ. పవన్ అభిమానులతో పాటు సాధర‌ణ ఆడియన్స్‌ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఈ సినిమా.. దసరా కానుకగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 24 నిన్న రాత్రి నుంచి సినిమా ప్రీమియర్ షోస్ మొదలైపోయాయి. ఇక ఈరోజు పలు రెగ్యులర్ షోస్ సైతం ముగిశాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి.. సినిమాపై పాజిటివ్ టాక్ వ‌స్తుంది. […]