ఫ్యాన్స్ ముందుకు తార‌క్‌.. ఆ హీరో కోసం రంగంలోకి..!

వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిష‌బ్‌ శెట్టి హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమ‌వుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి […]

ఓజీ: బుక్ మై షో లో టాప్ బుకింగ్స్.. ఇది పవన్ రేంజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈసారి ఓజీ విషయంలోనూ అదే రేంజ్‌లో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. రిలీజ్ రోజు కంటే ముందే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుక్ మై షో ఫ్లాట్‌ఫామ్‌పై పెద్ద సంఖ్యలో సేల్స్ జరగడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా.. ట్రేడ్ అంచనాల ప్రకారం ఓజీ రిలీజ్ డే […]

నేను ఇప్పటి వరకు చిరంజీవి, రామ్ చరణ్ లతో సినిమా అందుకే చేయలేదు.. సుజిత్

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఓజీ మానియా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ సుజిత్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. గురువారం గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటీవ్‌ టాక్ తెచ్చుకుని కలెక్షన్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే సుజిత్ సినిమా సక్సెస్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. అలా.. తాజాగా చిరంజీవి, […]

ఓజీ హిట్ తో సుజిత్ కు పవన్ మరో ఛాన్స్.. ఈసారి మూవీ కాదు..

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలోని సుజిత్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కు వీరాభిమానిగా సుజిత్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడని.. పవన్‌ను ఎలివేట్ చేసిన తీరు ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఆక‌ట్టుకుంటుంద‌ని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలా ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి […]

సోషల్ మీడియాలో వైరల్ గా పవన్ లేటెస్ట్ ట్విట్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో పవన్ నుంచి వచ్చిన లేటెస్ట్ పోస్ట్ ఫ్యాన్స్‌కు ఆందోళ‌న కలిగిస్తుంది. అస‌లు మ్యాటర్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు నాలుగు రోజులుగా మంగళగిరిలోనే పవన్ వైరల్ ఫీవర్ కు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన శుక్రవారం పలు టెస్టులు చేయించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ […]

2025: ఇంకా రూ.500 కోట్ల టార్గెట్ రీచ్ కానీ టాలీవుడ్.. ఓజితో సాధ్యమా..?

ఇటీవల కాలంలో టాలీవుడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని పొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమాలను కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో సినిమాలు రిలీజై మంచి సక్సెస్‌లు అందుకుంటున్నాయి. అలాగా.. గ‌తేడాది బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపించిన టాలీవుడ్.. ఈ ఏడాది మాత్రం ఒక్క సరైన హిట్ కూడా దక్కించుకోలేక డీలా పడిపోతుంది. గతంలో కల్కి, పుష్ప 2తో వెయ్యి కోట్లు […]

నైజంలో ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్.. పవన్ కెరీర్ లోనే ఆల్ టైం సెన్సేషన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ది మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో.. ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెరిశారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా ఓజి. ఈ సినిమా నిన్న పాన్ వరల్డ్ రేంజ్ లో గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ […]

ప్రీమియర్స్ తో రికార్డులు సృష్టించిన సినిమాల లిస్ట్ ఇదే.. ఓజీ ర్యాంక్ ఎంతంటే..?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. నిన్న గ్రాండ్ లెవెల్ లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజై దూసుకుపోతున్న సంగతి తెలిసింది. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యుఎస్ లో ఓజీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీన్నిబట్టి.. అభిమానుల సినిమా పై ఏ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే.. ఓజీ మూవీ ప్రీమియర్స్‌కు భారీ కలెక్షన్స్ వచ్చాయి. మంచి […]

బాలయ్య వర్సెస్ చిరు వార్.. పవన్ స్టెప్ ఎటువైపు..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న వివాదం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. బాలకృష్ణ, చిరంజీవి ప్రకటనలు నెటింట‌ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే.. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. పవన్ అడుగు.. అన్న చిరు వైపు ఉంటుందా.. లేదా కూటమి కీలక ఎమ్మెల్యే.. బాలకృష్ణ వ్యాఖ్యలకు సపోర్టుగా నిలుస్తాడా తెలియాల్సి ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. నిన్న బాలయ్య […]