నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో ఏ రేంజ్ లో దుమారంగా మారాయో.. ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ పేరు ఆయన ప్రస్తావించడం మరింత చర్చనీయాంసంగా మారింది. బాలకృష్ణ మాటలు చిరంజీవిని అవమానించే […]
Tag: en joying news
ఆ విషయంలో తొందర పడ్డా.. అది నిజమైన ప్రేమ కాదని ఎవరు చెప్పలేదు.. సమంత ఎమోషనల్
స్టార్ హీరోయిన్‌గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. కేవలం టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల్లో తన సత్తా చాటుకుంది. బాలీవుడ్ లోనూ పలు వెబ్‌సిరీస్‌ల ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడు సినీ కెరీర్‌లో సక్సెస్ సాధించిన రేంజ్‌లో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయింది. ఆమె అనుకున్నట్లుగా లైఫ్ లో ఏది జరగలేదు. సమంత గతం అందరికీ తెలిసిన పుస్తకమే. 2015 నుంచి ఒకరితో ఒకరు డేటింగ్ […]
OG మూవీ జస్ట్ శాంపిల్.. సీక్వెల్ , ఫ్రీక్వల్ ఊహకు కూడా అందవు.. సుజిత్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా ఓజీ రిలీజై.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్‌ను ఇప్పటివరకు చూడండి రేంజ్ లో మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో.. సుజిత్ ఆయనను ఎలివేట్ చేశాడు. జపాన్ నేపథ్యంలో సాగిన ఈ కథ ముంబైకి కనెక్ట్ చేసిన విధానం.. ఆడియన్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా కలెక్షన్‌ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇక.. సినిమా క్లైమాక్స్‌లో ఓజీ పార్ట్ 2 […]
ఆ రోజు నైట్ నేను వేణుమాధవ్ రూమ్ లోనే పడుకున్నా.. షకీలా షాకింగ్ సీక్రెట్ రివీల్..!
టాలీవుడ్ దివంగత స్టార్ కమెడియన్ వేణుమాధవ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన జెన్యూన్ స్టైల్ కామెడీతో ఎంతో మంది ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. తన చివరి రోజుల వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. 2019లో అనారోగ్య కారణాలతో వేణు మాధవ్ చిన్న వయసులోనే మరణించారు. ఇక వేణుమాధవ్ కామెడీ పరంగానే కాదు.. బయట కూడా ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ ఇతరులకు హెల్ప్ ఫుల్ గా ఉండేవాడట. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది […]
మహేష్ ఒప్పుకున్న నేను ఆయనతో సినిమా చేయను.. పూరి బోల్డ్ కామెంట్స్ కు కారణం అదేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగనాథ్ కాంబో అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మహేష్ కు ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు ఇచ్చాడు పూరీ. ఇంకా చెప్పాలంటే.. పోకిరితో ఇండస్ట్రియల్ హిట్ అందించాడు. ఈ మూవీ అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పోకిరి మూవీ కలెక్షన్ల ఎఫెక్ట్ ఇతర సినిమాలపై చాలా కాలం […]
నార్త్ లో ఓజీ జోరు.. రోజురోజుకు థియేటర్స్ పెంపు.. డీటెయిల్స్ ఇవే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా.. శుక్రవారం గ్రాండ్ లెవెల్ లో రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. తెలుగు స్టేట్స్ లో అయితే పవన్ హవా నెక్స్ట్ లెవెల్ లో కొనసాగుతుంది. ఇదే రేంజ్‌లో ఓవర్సీస్, నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ […]
OG కలెక్షన్ల ప్రభంజనం.. 4వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజాత డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ.200 కోట్ల గ్రస్స్ ను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రికార్డును క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఓజీ స్పీడ్ కు.. […]
చరణ్ విషయంలో నన్ను అపార్థం చేసుకుంటున్నారు.. థమన్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ విషయంలో నేనొకటి చెప్తే.. అందరూ మరోలా అర్థం చేసుకున్నారంటూ.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. గేమ్ ఛేంజర్.. సాంగ్స్‌కు హుక్ స్టెప్స్ లేవని థమన్ ఆ సినిమా రిలీజ్ టైం లో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది నెటింట హట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. తాజాగా దీనిపై థమన్ స్పందించారు. కథలెనో చెప్పారు.. కవితల్ని రాశారు.. పాట కోర్ట్ సినిమాకి […]
కాంతర చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్.. గాయం భాధిస్తున్న స్నేహం కోసం తారక్.. !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం ఓ యాడ్ షూట్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం ఏం లేదని.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అంటూ టీం వివరించారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు. అయితే.. ఈ గాయం .రిగిన తర్వాత బయటకు రాని ఎన్టీఆర్.. తన స్నేహితుడు రిషబ్ శెట్టి కోసం తాజాగా కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]