పెద్ది సినిమాను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. చరణ్ బ్రేక్ చేయగలడా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఈ విషయంలో ఎప్పటినుంచో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన వినయ విధేయరామ మూవీలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ రూపొందిన సంగతి తెలిసిందే. అది సినిమాకి హైలెట్గా నిలిచింది. కానీ.. మూవీ మాత్రం డిజాస్టర్ […]

రాజాసాబ్ ట్రైలర్ నయా సెన్సేషన్.. 18 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో హారర్ ఎల్మెంట్స్‌తో పాటు.. ప్రభాస్.. వింటేజ్‌ స్క్రీన్ ప్రజెన్స్‌.. ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్.. ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను మెప్పించాయి. కేవలం ప్రభాస్ […]

హను రాఘవపుడికి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంత చేత్త పని ఏం చేశాడంటే..?`

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా హ‌నురాగపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పటికే ప్రభాస్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఆయన చేసే సినిమా ఏదైనా సరే.. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో టాలీవుడ్ ఆడియన్స్ లో తెగ ట్రైండింగ్‌గా మారుతుంది. ఇక.. ఈ సినిమాకు సీతారామం ఫేమ్.. […]

నాగార్జునను మించిన మన్మధుడు నాగచైతన్య.. ఆ సీక్రెట్స్ రివీల్ చేసిన జగపతిబాబు..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మన్మధుడుగా కింగ్ నాగార్జునకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ ఉన్నా.. చాలా రొమాంటిక్ సినిమాల్లో నటించినా కేవలం నాగార్జునకు మాత్రమే ఆ ట్యాగ్‌ సొంతమైంది. దానికి తగ్గట్టుగానే నాగార్జున తన లుక్ తో ఈ ఏజ్ లోను విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. అయితే.. తాజాగా నాగార్జునకు మించిన మన్మధుడు నాగచైతన్య అని జ‌గ‌ప‌తి బాబు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్‌ను రివిల్ చేశాడు. అసలు […]

రాజాసాబ్ ట్రైలర్ తో.. రెబల్ ఫ్యాన్స్ లో ఆ ఆనందమే లేదా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి ఫ్రాంచైజ్‌ల‌తో.. పాన్‌ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ప్రభాస్.. స‌ల్లార్‌తో సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కల్కి సక్సెస్‌ను కంటిన్యూ చేయడమే కాదు.. వెయ్యికోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి.. సంచలనం సృష్టించాడు. ఇక.. ఈ సక్సెస్ ట్రాక్‌ను రాజాసాబ్‌తో కంటిన్యూ చేస్తాడా.. లేదా.. సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా అనే సందేహాలు అందరిలోనూ మొదటి నుంచి […]

‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే

కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]

MovieRulz కు మూడింది.. అదిరిపోయే దెబ్బ

తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖలతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దాని వెనుక రీసన్ చాలా పెద్దదే. ఈ సమావేశంలో హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ అందరూ హాజరయ్యారు. సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్‌లో విక్రయిస్తున్న దేశాల్లో అతిపెద్ద పైరసీ ముఠాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు […]

అమెరికాలో తెలుగు సినిమాకు ట్రంప్ బిగ్ షాక్.. దెబ్బకు యూఎస్ బాక్సాఫీస్ ఖాళీ..!

తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది గంటల క్రితం విదేశీ సినిమాలపై 100% జిఎస్టి ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమపై భారీగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కారణం.. అమెరికా మార్కెట్ తెలుగు సినిమాలకు ప్రధాన ఆదాయ వ‌న‌రుగా మారిపోయింది. 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇలా ఫ్యాన్స్ అమెరికాలో వచ్చిన కలెక్షన్లను చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగు […]

అమ్మతోడు.. తారక్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలివుడ్‌ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. ర‌వి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. […]