కల్కి వివాదాలపై రియాక్ట్ అయిన దీపికా.. నన్నే ఎందుకు టార్గెట్ చూస్తున్నారంటూ..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే దీన్ని సీక్వెల్ కల్కి 2 కూడా.. సెట్స్ పైకి రానుందని.. ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు.. ఈ సినిమా నుంచి మెయిన్ లీడ్ దీపిక పదుకొనేను తొలగించినట్లు వివరించారు. దీనిపై నెటింట హాట్‌ టాపిక్‌గా చర్చలు కొనసాగాయి. కేవలం డేట్ సమస్యలే కాదు.. రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయడం కారణం అంటూ […]

ఆ నిర్మాత.. నా కొడుకు చావుతో ఆడుకున్నాడు.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో త‌న సినిమాల‌తో సంచలనం సృష్టించిన.. డైరెక్టర్ తేజకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన ప్రేమ కథలతో సినిమాలను తెర‌కెక్కించి ఆడియన్స్ కు కనెక్ట్ అయిన తేజ.. ఎన్నో సూపర్ సక్సెస్ లను అందుకున్ని దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ క్రమంలోనే.. తేజ డైరెక్షన్‌లో సినిమా అంటే.. మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్‌లో కలిగేది. కానీ.. ఇప్పుడు సరైన కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించలేక వరుసగా ఫెయిల్యూర్లను […]

షూటింగ్ టైంలో ఆ స్టార్ హీరో టార్చర్ భరించలేకపోయా.. బిగ్ బాస్ సంజనా ఎమోషనల్..

ప్రజెంట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ 9 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ షోలో హీరోయిన్ సంజనా గల్రాని సైతం కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. గతంలో తెలుగు, తమిళ్, కన్నడలో హీరోయిన్గా ఏన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో తన ఆట తీరు, మాటలతో బుల్లితెర ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. సంజనాకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ సోషల్ […]

కిరణ్ అబ్బవరం క్వశ్చన్ కు మైత్రి రవి స్ట్రాంగ్ ఆన్సర్..!

తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో.. కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో దుమారంగా మారాయో తెలిసిందే. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ.. నా తెలుగు సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయాలంటే అక్కడ డిస్టిబ్యూటర్లు కనీసం స్క్రీన్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే.. కిరాణ్ అబ్బ‌వరం […]

బన్నీ కారణంగా అల్లు అరవింద్ కు బిగ్ లాస్..!

ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. రిలీజై ఆడియన్స్ నుంచి టాక్ వచ్చేవరకు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కానీ.. సినిమా కథను డైరెక్టర్ చెప్పిన విధానాన్ని బట్టి.. హీరోలు, నిర్మాతలు సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో కథ‌ ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వెంటనే దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేస్తారు. మరి కొన్ని సినిమాల విషయంలో మాత్రం డైరెక్టర్ చెప్పినప్పుడే డౌట్ అనిపించినా.. ఏవో కార‌ణాల‌తో.. చిన్న నమ్మకంతో సినిమా తీస్తారు. కానీ.. తీరా […]

కాంతార చాప్టర్ 1 దెబ్బకు రికార్డ్స్ బ్లాస్ట్.. ఏడు రోజుల్లో ఎంత వచ్చాయంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1 లేటెస్ట్‌గా రిలీజై.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. సౌత్‌తో పాటు.. ఈ సినిమా నార్త్ లోను సత్తా చాటుకుంటుంది. విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా హైయ‌స్ట్‌ కలెక్షన్లు కల్లగొట్టిన రెండో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో కేజిఎఫ్ 2 నిలవ‌గా.. 2వ స్థానంలో కాంతర చాప్టర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. త్వరలోనే.. కేజిఎఫ్ […]

టాలీవుడ్ క్రేజ్ వాడి తెలుగు నిర్మాతలను దోచేస్తున్న ధనుష్.. ఒక సినిమాకు ఎన్ని కోట్లు అంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ సినిమాలను సైతం తెలుగులో డబ్ చేసి.. మంచి సక్సెస్ అందుకుంటున్న ధనుష్.. ఇటీవల ఇడ్లీ కొట్టు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా.. కాంతార క్రేజ్ దెబ్బకు వెనకపడిపోయింది. అయితే.. ప్రజెంట్ ధనుష్ భారీ […]

పవన్ క్రేజీ లైనప్.. ఏకంగా నలుగురు నిర్మాతలకు డేట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాల్లో రాణిస్తూనే.. మరోపక్క రాజకీయాల్లోను బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి పవన్ ఒప్పుకున్న సినిమాలను చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను మాత్రమే చేసి పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే.. వాటికి చెక్ పెడుతూ సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా సినిమాలు చేస్తానని ఇప్పటివరకు […]

నయన్ టాప్ 10 కాంట్రవర్సీస్.. బన్నీ, ధనుష్, త్రిష తో గొడవలకు కారణాలు..!

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న నయన్‌ సినిమాలతో పాటు.. కాంట్రవర్సీలతోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతునే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విషయాలతో వివాదాల్లో చిక్కుకున్న ఈ అమ్మడు.. కెరీర్‌లో హాట్ టాపిక్స్‌గా మారిన టాప్ 10 కాంట్రవర్సీల లిస్ట్ ఒకసారి చూద్దాం. ధనుష్ తో నయనతార కాంట్రవర్సీ నయన్‌కు తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌తో వివాదం అయ్యింది. ఈ విషయంలో వారు కోర్టు […]