యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో కలెక్షన్ల పరంగాను సత్తా చాటుతుంది. సినిమాకు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. మనోజ్, తే. నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. ఒకరికి ఒకరు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారంటూ, లొకేషన్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి అంటూ ప్రశంసలలు కురుస్తున్నాయి. కేవలం […]
Tag: en joying news
బిగ్ బాస్ 9 నుంచి శ్రేష్టి వర్మ అవుట్.. వారంలో ఎంత సంపాదించిందంటే..?
తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వారం రోజులు గడిచిపోవడం.. ఫస్ట్ డే ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇమ్మన్యేయేల్, శ్రేష్టి వర్మ, సంజన గల్రాని, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజా,ఫ్లోరా షైని, రీతీ చౌదరి నామినేట్ కాగా.. శ్రేష్టి వర్మ మొదటి వారం హౌస్ […]
” మిరాయ్ ” మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ అదేనా.. వదిలేసి మంచి పని చేశారు..!
టాలీవుడ్ యంగ్ హీరో తేజసజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన మూవీ మిరాయ్ లేటెస్ట్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లోనూ నిన్న రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు ప్రతి ఒక్కరిలోనూ ఈ సినిమా గురించి చర్చలు […]
చిరు సినిమాకు నయన్ షాకింగ్ కండిషన్స్.. మేకర్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా..!
సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల రేంజ్‌లో అమ్ముడు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని దూసుకుపోతుంది.నాలుగు పదుల వయసులోను.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా వరస ప్రాజెక్టులలో బిజీబిజీగా గడుపుతుంది. ఇక అమ్మడు ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి కారణం గ్లామర్ మాత్రమే కాదు.. నటన, కథ ఎంచుకునే విధానం, స్క్రీన్ ప్రజెన్స్‌లో సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే. ఇక చాలాకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ […]
తేజ సజ్జా అనుభవిస్తున్న ఈ సక్సెస్ అసలు మోక్షజ్ఞకు దక్కాల్సిందా.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు పరిచయాలు అవసరం లేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ మాత్రం సినిమాలపై సినిమాలు చేస్తే దూసుకుపోతుంటే.. కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ ఎంట్రీనే ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో తేజ సజ్జా వరుస సక్సస్‌లకు మోక్షజ్ఞతో ముడిపెడుతూ.. తేజ సజ్జా అనుభవిస్తున్న సక్సెస్ అంతా మోక్షజ్ఞకు దక్కాల్సిందని.. అది లక్కిగా తేజ సబ్జా కొట్టేసాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. ప్రశాంత్ వర్మ […]
” కిష్కింధపురి ” సర్ప్రైజింగ్ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంతొచ్చాయంటే..?
టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. మిరాయ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు పోటీగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. హారర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని చూసిన ఆడియన్స్ అంతా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ కి […]
‘ మిరాయ్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. “హనుమాన్ ” రికార్డ్స్ బ్రేక్ చేసి తేజ సజ్జ ఊచకోత..!
టాలీవుడ్ హీరో తేజ సజా హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్ నిన్న గ్రాండ్ లెవెల్లోరిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రితిక నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జగపతిబాబు కీలక పాత్రలో మెరిసారు. ఇక రిలీజ్‌కు ముందే మంచి హైప్ నెలకొల్పిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కొల్లగొట్టింది. ఇంతకీ […]
మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఫిక్స్.. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నట వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎదిగాడు. మెల్లమెల్లగా అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోగా మారాడు. తను ఎంచుకున్న కథలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో చరణ్ గొప్పతనాన్ని అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఇక చరణ్ నుంచి చివరిగా […]
NBK 111: బాలయ్య కొత్త సినిమా దసరాకు శ్రీకారం..!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశాడట. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బాలయ్య మరోసారి […]