వర్షం భారీ దెబ్బ కొట్టిందే.. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సడన్ బ్రేక్.. ఎంత లాస్ అంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ స్టేడియం లో నిన్న రాత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్‌కు భారీ వర్షాలు కారణంగా స‌డ‌న్ బ్రేక్ పడింది. దే కాల్ హిమ్ ఓజీ కాన్సర్ట్‌ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులను తెచ్చుకున్న టీం.. వేల మంది అభిమానుల మధ్య గ్రాండ్ లెవెల్ లో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు. ఆయన […]

” ఓజీ ” ఓవర్సీస్ ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. ఇక అది లేనట్టే..!

పవర్ స్టార్ కెరీర్ లోనే మునుపెన్నడు లేని రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసిన సినిమా ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. నాలుగు రోజుల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలైపోయాయి. అప్పుడే.. సినిమా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టడం విశేషం. ముఖ్యంగా.. ఓవర్సీస్‌లో అయితే.. 2 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి.. ఇప్పటికే రికార్డును క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో.. ఫ్యాన్స్‌కు బిగ్ […]

సోషల్ మీడియాలో లీకైన ఓజీ ట్రైలర్ లాస్ట్ షాట్ కు పూనకాలు కాయం..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిటీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నిన్న‌ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓపెన్ స్టేడియం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ అంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఓజీ ట్రైలర్. ఇది అఫీషియల్ గా రిలీజ్ చేస్తే […]

స్పెషల్ సాంగ్ మ్యాటర్ లో చిరు సెన్సేషన్.. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఐదు ద‌శాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం మెగాస్టార్ స్టైల్. ఈ విషయంలో మాత్రం చిరు తర్వాతే ఇంకా ఏ హీరో అయినా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా తాజాగా.. మరోసారి కొత్త ట్రెండ్ సెట్ చేయాల‌ని మెగాస్టార్ ఫికో్స్ అయ్యాడ‌ట‌. స్పెషల్ సాంగ్ అంటే అందరికీ హాట్ బ్యూటీలే గుర్తుకు వస్తారు. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే.. […]

మీ మూవీ కోసం ఆసక్తిగా చూస్తున్న.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంఛైజ్ సాలిడ్ సక్సెస్ తర్వాత.. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే.. ఆయన తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నేడు అట్లీ బర్త్డే […]

మరోసారి విలన్ గా నాగ్ ఈసారి మన తెలుగు హీరో సినిమాలో ఛాన్స్..!

ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనా సరే.. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాల వరకు ఏ ప్రాజెక్ట్ అయ్యినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో లేదో.. క్యామియో రోల్లో నటించడానికి అసలు ఒప్పుకునే వారు కాదు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఇతర సినిమాల్లో క్యామియో రోల్‌లో మెరవ‌డానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. […]

ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్.. స్పెషల్ గెస్ట్ లు ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ మూవీ మ‌రో 5 రోజుల‌లో పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు మేక‌ర్స్. ఇక ఈ ఈవెంట్‌లోనే థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచి […]

నేడే LB స్టేడియం లో పవన్ ” ఓజీ ” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ పోలీస్ ల వార్నింగ్ ఇదే..!

పవన్ కళ్యాణ్ హీరోగా.. డివివి ఎంటర్టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లేటెప్ట్ ప్రాజెక్ట్ ఓజీ. మ‌రో 5 రోజులో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే.. చాలా చోట్ల ఓజీ ప్రీమియర్ షోస్‌.. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి రిలీజ్ కానున్నాయి. ఇక గతంలో సుజిత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాకు తెలుగులో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం.. విపరీతమైన కలెక్షన్లు కొల్లగొట్టింది. దానికి తోడు.. సుజిత్ పవన్ కళ్యాణ్ […]

” ఓజీ ” కోసం తన 20 ఏళ్ల రూల్ బ్రేక్ చేసిన పవన్.. మ్యాటర్ ఇదే..!

పవన్ కళ్యాణ్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో ఒరిజిన‌ల్‌ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెర‌వ‌నున్నారు. డివివి దాన‌య్య నిర్మించిన ఈ సినిమా.. మరో ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక పవన్ ఈ సినిమాలో ఓజాస్ గంభీర్ పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను […]