టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ SSMB 29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి రాకముందే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కరణం రాజమౌళి డైరెక్షన్. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్‌లో అంటే.. ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు ఆడియన్స్ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రెండు ఏళ్లు […]
Tag: en joying news
అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్లగొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా.. తాజాగా […]
ఓజీ ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. క్రేజీ డైలాగ్ లీక్..!
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్ లో ఓజీ సృష్టిస్తున్న రికార్డులే. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే సినిమా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్ టచ్ […]
పాన్ ఇండియా కాదు.. ప్లాన్ వరల్డ్ అంటున్న టాలీవుడ్ స్టార్స్..!
ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలవుతూనే ఉంటుంది. నిన్నమొన్నటి వరకు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలు, దర్శక, నిర్మాతలంతా పాన్ ఇండియన్ మంత్రాన్ని జపించుకుంటూ పోయారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లో సినిమాలతో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా పాన్ వరల్డ్ రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. టాలీవుడ్ సినిమాల లైనప్ సైతం ఆడియన్స్‌ను షాక్‌కు […]
కెరీర్ లెక్కలోను మా మాస్టర్ తగ్గేదేలే.. సుక్కు పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన్నాకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సన్న కేవలం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించడమే కాదు.. సుకుమార్ లెక్కల మాస్టర్ గా కాలేజిలో పనిచేస్తున్న టైంలోను ఆయనకు స్టూడెంట్. ఈ క్రమంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సుకుమార్‌కు బుచ్చిబాబు సన్న స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన్నా.. తన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. మాస్టర్ లెక్కలు చెప్తే మనకి […]
” మదరాసి ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్ హిట్ కొట్టాడా..!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాసి. ప్రమెక డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రూపొందింది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వీల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్ షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు, ఇక సినిమా తమిళ్తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోను పాన్ ఇండియా […]
” ఘాటీ ” ట్విట్టర్ రివ్యూ.. అనుష్క, క్రిష్ మూవీ టాక్ ఇదే..!
టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ” ఘాటీ ” . క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీలో అనుష్క గిరిజన మహిళగా.. ఫుల్ ఆఫ్ వైలెంట్ లుక్‌తో కనిపించింది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసిన ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. బోర్డు […]
” లిటిల్ హార్ట్స్ ” మూవీ రివ్యూ.. ఆడియన్స్ కు నవ్వుల పండగే..!
యంగ్ నటుడు మౌళి తనూజ్, శివాని నాగారం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్. ససాయి మార్తాండ్ డైరెక్షన్‌లో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. సత్యా హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న (నేడు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ లో.. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా భాగమయ్యారు. ఈ క్రమంలోనే సినిమా రెండు రోజుల క్రితమే ప్రీమియర్స్ ని ప్రారంభించారు. […]
హారర్ థ్రిల్లర్‌తో మహేష్ మరదలు టాలీవుడ్ ఎంట్రీ.. శిల్పా శిరోద్కర్‌కు అవార్డుల వర్షం పక్కా అట..
టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ […]