ఈగిల్ థియేటర్స్ నాగ్ సినిమాకే.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..

రవితేజ, కార్తీక్ ఘటమ‌నేని కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న ఈగిల్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రానంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాను మేకర్స్‌ ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. 250 థియేటర్లు సినిమాకు ఉన్నా సరే ఇతర సినిమాలకు మేలు చేయాలని మంచి ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ వెనక్కు తోసారు. ఈ సినిమాకు ఒక రోజు ముందు యాత్ర 2 రిలీజ్ కానుండగా.. […]