పవన్ ఓజి అప్డేట్ ఎప్పుడు.. నాని ప్రశ్నకు డివివి దానయ్య రియాక్షన్ ఏంటంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుణ్ మోహన్.. ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఆగస్టు 29న‌ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా ప్రారంబ‌మ‌య్యాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో నాని అండ్ టీం పాల్గొని సందడి చేశారు. ఇక తాజాగా సరిపోదా శనివారం ప్రమోషన్ ఈవెంట్‌లో నిర్మాత […]