దుల్కర్ సల్మాన్ మొదటి సంపాదన ఏం చేసి సంపాదించాడో తెలుసా.. ఆ డబ్బుతో ఏం చేశారంటే..?

దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ లో నటించిన పాన్ ఇండియా సినిమా సీతారామం. ఈ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ కేవలం మలయాళం లోనే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. సీతారామం […]