టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వీళ్లంతా స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెజ్స్‌కి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. కానీ వీరు కెరీర్ లో సక్సెస్ లో అంతే ఎక్కువ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిసి గురించి ఎవరు తెలుసుకోరు. ముఖ్యంగా అనుష్క, కాజల్ లాంటి వారికి సరిగ్గా తెలుగు రాదు. అప్పుడు కచ్చితంగా వారికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. […]