మరోసారి బాయ్ ఫ్రెండ్‌తో అలా చేస్తూ అడ్డంగా దొరికేసిన స‌మంత‌..?

సౌత్ స్టార్ ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమాలతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి హిట్లు కొట్టిన సమంత.. ఖుషి తర్వాత తెలుగులో ఒక సోలో సినిమాలో కూడా నటించింది లేదు. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్లూ బిజీగా గడుపుతున్న ఈ […]