Tag Archives: drunk and drive

లంగ‌ర్‌హౌజ్‌లో కారు బీభ‌త్సం.. రోడ్డుపై ప‌ల్టీలు

అతివేగం.. మ‌ద్యం తాగి వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు వాటిల్లుతున్నాయి. ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ట్టాల‌ను సైతం తీసుకొచ్చారు. జ‌రిమానాల‌ను భారీగానే పెంచాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రిలో మార్పు రావ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డుపుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వాహ‌న‌దారుల‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. వివ‌రాల్లోకి వెళ్లితే.. హైద‌రాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ వద్ద ఓ కారు శుక్ర‌వారం

Read more