సింగర్ మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్‌లో డ్రగ్స్ కలకలం.. గంజాయి, మద్యం సీజ్..!

టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ గురించి ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తాజాగా.. ఈ అమ్మ‌డి బర్త్డే సెలబ్రేషన్స్ వివాదానికి దారి తీసింది. చేవెళ్లలోని.. త్రిపుర రిసార్ట్స్‌లో మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్.. గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో గంజాయి సప్లై జరుగుతున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంద‌టంతో.. రిసార్ట్‌లో ఆకస్మిక దాడులు చేప‌ట్టారు పోలీసులు. ఈ దాడుల్లో భారీగా గంజాయి, ఫారన్ లిక్క‌ర్‌ స్వాధీనం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ పార్టీలో సందడి చేసిన పలువురికి […]