కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన డ్యూడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ క్రబంలోనే ఈ ఏడాది దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ నెల 17న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన సినిమా.. కేవలం 6 రోజుల్లోనే రూ.100 […]
Tag: dragon
డ్రాగన్ షూట్ వాయిదా.. డైరెక్టర్ తో తారక్ కు చెడిందా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవనుంది. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. కాగా.. సినిమాకు ఎన్టీఆర్ నీల్ అనే టెంపరరీ టైటిల్ను పెట్టినా.. ఫ్యాన్స్ మాత్రం సినిమాకు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏ […]
క్రేజి లైనప్‌తో తారక్ బిజీ బిజీ.. మరి ఆ ఋణం తీరేనా..?
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దేవరతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2, అలాగే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ […]
తారక్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. ఇంత మంది స్టార్ డైరెక్టర్స్‌తోనా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుకుని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు.. ప్రతి ఒక్కరు తమ సినిమాలతో ఆడియన్స్‌ని మెప్పించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వరుస సినిమాల లైనప్‌తో ఫ్రీ ప్లాన్డ్ గా రాణిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా పాన్ ఇండియా […]
తారక్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. ఆ సీక్వెన్స్ దెబ్బకు మైండ్ బ్లాకే..!
సౌత్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ సిరీస్, సలార్‌తో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారట. ప్రశాంత్ నీల్ మార్క్.. డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా.. ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో తారక్ పాత్రను.. మరింతగా ఎలివేట్ చేసేందుకు హై వోల్టేజ్ […]
డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలే డ్రాగన్ గా తారక్.. నీల్ ఇంటర్నేషనల్ ప్లానింగ్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా.. చివరిగా ఎన్టీఆర్ నుంచి తెరకెక్కిన దేవర బ్లాక్ పాస్టర్ గా నిలిచింది. ఇక తారక్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ,తారక్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందుతున్న […]
ఫుల్ బిజీగా మాన్ ఆఫ్ మాసెస్.. తారక్ గట్టిగానే ప్లాన్ చేశాడుగా..!
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రకరకాల విషయాల్లో ట్రెండ్ గా మారుతున్నాడు తారక్. నటిస్తున్నది రెండు సినిమాలే అయినా.. విపరీతంగా నెటింట హల్చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ విషయంలో సౌత్ వాళ్ళ ఫోకస్ ఓ రకంగా ఉంటే.. నార్త్ ఆడియన్స్ లో మరో రకంగా ఆయనపై అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోనే పాన్ ఇండియా లెవెల్లో తారక్ పేరు మారు మోగిపోతుంది. వార్ […]
తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. భారీ సెట్ లో డ్రాగన్ పోరాటం..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన దేవర సినిమాతో మరోసారి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దేవర సినిమా రిలీజై అప్పుడే.. 9 నెలలు కావస్తున్న తారక్ నుంచి ఇప్పటివరకు మరో కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు సిల్వర్ […]
హిట్ ఇచ్చినా.. ఆ దర్శకులకు మరోసారి ఛాన్స్ ఇవ్వని తారక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ […]






