నా ఫేవరెట్ సాంగ్స్ అవే.. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలా సార్లు చూసా.. రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల‌ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సెలబ్రిటీలు సైతం.. రాజమౌళి సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా నటించేందుకు ఆరాటపడుతుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ పలు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇక అలాంటి రాజమౌళికి నచ్చిన హీరో, హీరోయిన్లు, […]