బ్లాక్ రైస్ అనేది ప్రోటీన్ లను మరియు విటమిన్ లను అందించడంలో సహాయపడుతుంది. బ్లాక్ రైస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తుకొచ్చేది ఇడ్లీ మరియు దోశలు మాత్రమే. అయితే ఇడ్లీ దోశలు బియ్యం వేయడం వల్ల పెద్ద ఎత్తున కార్బోహైడ్రేట్లు చేరుతాయి. ఇక సాధారణ పాలిష్ బియ్యం బదులుగా బ్లాక్ సైజ్ వేసి దోస పిండి తయారు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ […]