నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హేమ.. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన `భలేదొంగ` చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో 500 పైగా చిత్రాల్లో నటించిన హేమ.. పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. అలాగే హేమ పలువురు హీరోలకు డూప్‌గానూ నటించింది. ఈమె […]