అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య జోష్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా అయిన జోష్ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. దాని తరువాత చాలా సినిమాలలోనే నటించాడు కానీ తన తండ్రి సంపాదించుకున్న స్టార్డమ్ని మాత్రం నాగ చైతన్య సంపాదించుకోలేకపోయాడు. ఇటీవలే రిలీజ్ అయిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్బస్టర్ హిట్ సంధించి. అయిన నాగ చైతన్యకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ హిట్ ని సాయి పల్లవి తన ఖాతాలో […]