సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది.. ఎవరి లక్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఏదేమైనానా ఇండస్ట్రీలో హిట్లు కొట్టేవరకే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి డిజాస్టర్ మూటకట్టుకుంటే.. వారిని ఇండస్ట్రీ పట్టించుకోదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్‌గా మారుతుంది. సాధారణంగా స్టార్ హీరో డైరెక్టర్‌ల కాంబోలో సినిమా తెరకెక్కుతున్నప్పుడు.. ఆ సినిమాలో హీరోయిన్, డైరెక్టర్ల మధ్యన […]