టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో శ్రీహరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం హీరో గానే కాదు.. విలన్ గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గాను తన సత్తా చాటుకున్న ఆయన.. దాదాపు అన్ని జనర్‌లలోను ఆడియన్స్‌ను మెప్పించాడు. రకరకాల పాత్రలను ఇట్టే చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే.. అలాంటి ఓ గొప్ప నటుడు చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ న్యూస్ ఇండస్ట్రీని కలచివేసింది. ఆయన అభిమానులను శోక సంధ్రంలో ముంచేసింది. కాగా.. […]