టాలీవుడ్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న వెంకీ మామ.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి వెంకటేష్‌కు తాజాగా సంక్రాంతి బరిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళను కొల్లగొడుతూనే ఉంది. వెంకటేష్‌కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. […]