నక్సలైట్ ఫ్యామిలీ నుంచి డైరెక్టర్ గా.. ” రాజు వెడ్స్ రాంబాబు ” దర్శకుడి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్‌లో తాజాగా రిలీజ్ అయిన సినిమాల్లో.. రాజు వెడ్స్ రాంబాబు సినిమా ఒకటి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సంచ‌ల‌నం సృష్టించింది. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే ఆయినా.. సినిమా ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే అంచ‌నాల‌ను మించి సినిమా కలెక్షన్లు రాబడుతుంది. నవంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా.. గ్రాండ్ లెవెల్లో సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ.10 కోట్ల కలెక్షన్లకు […]