పెద్ది చిక్కిరి పై ఆర్జీవి అసలు ఊహించని కామెంట్స్..!

రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్‌లో పెద్ది సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సీక్రెట్ చిక్కిరి సోషల్ మీడియాను షేక్‌ చేస్తూ.. అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్.. అభిమానులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే.. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సాంగ్ పై రియాక్ట్ అయ్యాడు. […]