ప్రపంచం గర్వించే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో మరో పాన్ వరల్డ్ సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఇండియాకు ఆస్కార్ అవార్డ్ తీసుకువచ్చిన రాజమౌళి కేవలం 11 సినిమాలు తోనే ఈ జనరేషన్ దిగ్గజ డైరెక్టర్ గా పాపులర్ […]