టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు.. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి మృతి చెందడం టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నింపింది. గత రాత్రి జూన్ 10న కార్డియాకారెస్ట్ కారణంగా ఆయన హఠాత్ మరణం చెందినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఏ. ఎస్. రవికుమార్ చౌదరి.. ఆయన తెరకెక్కించిన చివరి సినిమాలు వరుసగా పరాజయాలు కావడంతో.. మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలుస్తుంది. మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా.. ఆయనపై మరింత ప్రభావం చూపిందట. ఈ క్రమంలోనే […]