చిరంజీవి ” గాడ్ ఫాదర్ ” మూవీ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్‌ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరంటే..!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ ఖండల ధీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ” గాడ్ ఫాదర్ “. మోహన్ రాజు తెరకెక్కించిన ఈ మూవీ మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సైతం రాబట్టింది. నయనతార మరియు సత్యదేవ్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి థమన్ […]