కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటి ఉంది. ఈ క్రమంలోనే విజయ్ను ఉద్దేశించి.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ నెటింట దుమారంగా మారాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ని చూసి.. మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలని.. ఇక్కడ హీరోలు విజయ్ను ఫాలో అయితే నిర్మతలకు చాలా ఖర్చు తగ్గిపోతుందని దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఫోడ్ కాస్ట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ […]