‘ గేమ్ ఛేంజర్ ‘ ప్రమోషన్స్‌కు దిల్‌రాజు నయా స్ట్రాటజీ.. తెలిస్తే మైండ్ బ్లాకే..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్విని హీరోయిన్గా నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కనుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అంతే కాదు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వైవిధ్యతను చాటుతాయని.. శంకర్ […]