ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు.. కమర్షియల్ గా కూడా అన్ని హంగులు ఉండే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక గేమ్ ఛేంజర్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ మూవీ […]