సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ ఆమె పాత్రకు కనెక్ట్ అవుతూ ఉండడంతో.. పాజిటివ్ రివ్యూస్‌తో మాటు.. డైరెక్టర్ల పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే.. గత నాలుగు రోజులుగా […]

