ప్రపంచం మొత్తాన్ని తన డ్రెస్ లో చుట్టేసిన ఊర్ఫీ.. ఈ వింత డ్రెస్‌ భలే ఉందే( వీడియో)..

హిందీ బిగ్ బాస్ బ్యూటీ ఊర్ఫి జావిద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె పేరు ఎత్త‌గానే మనకు త‌న‌ విచిత్ర వేషధారణ గుర్తుకు వస్తుంది. డిఫరెంట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ.. విచిత్ర వేషధారణలో ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్‌ని కూడా ఈమె అప్పుడప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా వరకు ఈమె సుపరిచితమే. నిత్యం తన హాట్ ఫోటోషూట్లతో వార్తల్లో […]