బాబు గెలుపుపై ధర్మాన కాన్ఫిడెన్స్..కొత్త మెలికతో.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని అటు అధికార వైసీపీ,ఇటు ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా జగన్, చంద్రబాబు పోటాపోటిగా రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వారే అధికారం తమదంటే తమదని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. అసలు ప్రజల నాడి అంతు చిక్కకుండా ఉంది. అయితే ప్రజా నాడి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు సరికొత్తగా ఉంటున్నాయి…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి […]

వైసీపీకి ఒక్క ధర్మాన చాలు..!

అవును వైసీపీని దెబ్బకొట్టడానికి ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు చాలు అని ఆ పార్టీలోనే చర్చ జరిగే పరిస్తితి కనిపిస్తోంది. ఆయన వైసీపీని లేపుతున్నారో లేక..వైసీపీని కింద పడేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది..మంచి వాక్చాతుర్యం కలిగిన ధర్మాన..రాజధానిపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎప్పటినుంచో ఉత్తరాంధ్ర వెనుకబడిందని, విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని చెబుతున్నారు. కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటుకు అదే ప్రాంతానికి చెందిన ధర్మాన కూడా ఒక కారణమే..గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పలుమార్లు పనిచేశారు. […]

సిక్కోలులో ధర్మానకు రిస్క్..టీడీపీకి మైనస్..!

ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నేతలు ఎవరు ఉన్నారంటే వైసీపీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వారు ఉన్నారు. ఇక వీరు రాజకీయంగా అన్నీ పదవులు చూసేశారు..గెలుపోటములు చూశారు. ఇంకా రాజకీయాల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాము ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీనియర్లలో ఒకరిద్దరికే రిస్క్ ఉంది తప్ప..మిగిలిన వారికి పెద్ద […]

రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?

ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఒక్క వైసీపీ మాత్రం […]