ధనుష్ ” కుబేర “కు నయా టెన్షన్.. ఇరకాటంలో పడేసిన దేవిశ్రీ..!

టాలీవుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కుబేర సినిమా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రష్మిక మందన హీరోయిన్గా మెరవనుంది. కాగా.. మూడేళ్ల క్రితం అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమా.. దాదాపు సంవత్సరం క్రితమే సెట్స్‌పైకి వచ్చింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత.. శేఖర్ కమ్ముల పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రూపొందించిన సినిమా ఇది. తాజాగా షూట్‌ను పూర్తిచేసుకుని.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. […]