`ధ‌మాకా` ట్విట్టర్ రివ్యూ.. ర‌వితేజ ఇచ్చిప‌డేశాడు అంతే!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. […]