నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట సంచలనం […]