యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాత‌రే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న‌ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ […]