టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]